top of page


అత్తగారి కథలు - 25: కోడలి గృహప్రవేశం
కోడలి గృహప్రవేశం రోజే ఆమెను పనులతో పరీక్షించాలనుకున్న రాధకు జాగృతి ఊహించని సమాధానం ఇచ్చింది. చదువుకున్న, ఉద్యోగం చేసే మహిళలు ఇంటి పనులు చేయలేరనే అపోహకు జాగృతి తన తెలివితో ఎలా చెక్ పెట్టిందో చెప్పే ఆసక్తికరమైన అత్త–కోడలు కథ ఇది.

LV Jaya
Sep 24 min read


అత్తగారి కథలు -24: గుర్తుండిపోయే కానుక
శ్రీలంకలో ప్రేమగా కొన్న గోమేధికాలు... జాగృతి మెడలో నెక్లెస్గా మెరవాల్సినవి, అత్తగారి చేతిలో కుటుంబానికి పంచే నగలుగా మారాయి. ఆ రోజు జాగృతికి దక్కింది గోమేధికాలు కాదు... జీవితాంతం గుర్తుండిపోయే ఒక చేదు పాఠం.

LV Jaya
Aug 14 min read


అత్తగారి కథలు -23: హీరోనా? జీరోనా?
తన కొడుకు స్విమ్మింగ్, క్రికెట్ ఛాంపియన్ అని గొప్పలు చెప్పే అత్తగారి మాటలు నిజమా? శ్రీలంక హనీమూన్లో హీరోలా నిరూపించుకోవాలని ప్రయత్నించిన సమర్థ్ చివరకు నవ్వుల పాలవుతాడు. సరదా సంఘటనలతో సాగిన ఈ దాంపత్య హాస్యకథ తప్పకుండా చదవాల్సిందే.

LV Jaya
Jul 245 min read
bottom of page
