top of page


పొగమంచులో నడిచే బాలుని మిస్టరీ : డౌ హిల్
డార్జిలింగ్ సమీపంలోని కుర్సియోంగ్లో ఉన్న డౌ హిల్ ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న వింత కథలకు కూడా ప్రసిద్ధి. పొగమంచులో కనిపించే బాలుడి ఆకారం, కనిపించని అడుగుల శబ్దాలు, పాత పాఠశాల చుట్టూ వినిపించే కథలు—వీటి వెనుక అతీంద్రియ శక్తులున్నాయా? లేక ప్రకృతి, భయం కలిసి సృష్టించే భ్రమలా?

Ch. Pratap
13 hours ago3 min read


అంతులేని రహస్యం గా మిగిలిన వించెస్టర్ మిస్టరీ హౌస్
సారా వించెస్టర్ ఎందుకు 36 ఏళ్ల పాటు ఒక విచిత్రమైన భవనాన్ని నిర్మించారు? గోడలకు తెరుచుకునే తలుపులు, పైకప్పు వద్ద ముగిసే మెట్లు, మరో గదిలోకి కనిపించే కిటికీలతో ప్రసిద్ధి చెందిన వించెస్టర్ మిస్టరీ హౌస్ వెనుక ఉన్న చరిత్ర, భయాలు, విశ్వాసాలు, అంతులేని రహస్యాన్ని తెలుసుకుందాం.

Ch. Pratap
Sep 24 min read
bottom of page
