top of page

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే, కొన్ని సంవత్సరాలనుండి


వున్న వెబ్ మ్యాగజైన్ ల కంటే ఎక్కువగా ఆదరించిన


మనతెలుగుకథలు.కామ్ రచయితలకు , పాఠకులకు

నూతన సంవత్సర శుభాకాంక్షలు


మీరు చూపిన ఆదరాభిమానాలను కాపాడుకుంటామని ప్రమాణం చేస్తున్నాము.

ఈ నూతన సంవత్సరం

మీకు , మీ కుటుంబ సభ్యులకు

సకల సౌభాగ్యాలనూ , ఆయురారోగ్యాలనూ కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ

162 views0 comments
bottom of page