జోకులు
1). భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్యని " పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ ఈ మూడింటిలో నీకేది ఇష్టం?"అని అడిగాడు. భార్య ఆశగా " మూడూ ఇష్టమే! మూడు చీరలూ కొనిచ్చెయ్యండి"-అంది. భర్త మొహం చిట్లించి, " చీరలా? చీరలేమిటి? నేను చెప్పినది ఊళ్ల పేర్లు! మా ఆఫీసు వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ, ఈ మూడు ఊళ్ళల్లో ఒకటి కోరుకొమ్మన్నారు. నీ అభిప్రాయం కూడా అడగాలికదా అనిఅడిగా" అన్నాడు. పంపినవారు : వాడపల్లి పద్మప్రియ ప్రచురించిన తేదీ : 22 /10 /2021 *** 2). సీరియల్ కష్టాలు "హాయ్యో హాయ్యో ఎంత ఘోరం...