top of page
Original.png
Ayyala Somayajula Subramanyam

Ayyala Somayajula Subramanyam

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము.

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి

మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.

బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక

ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.

కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.

ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు

త‌పస్విమనోహరము.

ప్రథమధ్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌

చారిత్రక నవలలో ప్రథమ, ధ్వితీయబహుమతులు.

సాంఘికనవలలో ధ్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.

ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.

కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Overview

First Name
Subramanyam
Last Name
AyyalaSomayajula

Posts (136)

9, నవం 2026 ∙ 8 min
తోడూ-నీడా
ఆస్తిపాస్తుల కంటే మంచితనమే గొప్పదని నమ్మిన రాఘవ జీవితంలోకి సరళ ఎలా అడుగుపెట్టింది? తల్లిపై అతని అపారమైన ప్రేమ, నిస్వార్థ సేవను అర్థం చేసుకున్న సరళ తీసుకున్న నిర్ణయం ఏమిటి? మానవీయ విలువలు, అనుబంధాలు, నిజమైన దాంపత్యానికి అర్థం చెప్పే హృదయస్పర్శి కుటుంబ కథ ‘తోడూ-నీడా’.

35
0
1
4, సెప్టెం 2026 ∙ 7 min
ఆత్మబంధువులు
తండ్రి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్న వసంత తన చెల్లెళ్ల జీవితాలను నిలబెట్టేందుకు పోరాడుతుంది. ఆపదలో అండగా నిలిచిన మహేష్ కుటుంబం ద్వారా నిజమైన ఆత్మబంధువుల విలువను తెలుసుకున్న ఆమె కథ ఇది.

116
0
2
17, ఆగ 2026 ∙ 8 min
రక్తాక్షి
ఒక పాత టేకు మంచం ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రిళ్లు మూలుగుతూ, ఏడుస్తూ మాట్లాడటం మొదలుపెడుతుంది. దాని వెనుక దాగి ఉన్న ‘రక్తాక్షి’ రహస్యం ముగ్గురి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినప్పుడు కథ భయానక మలుపు తిరుగుతుంది.

15740
0
4
bottom of page