top of page
Original.png
Nallabati Raghavendra Rao

Nallabati Raghavendra Rao

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

 ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.


నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు

Overview

First Name
Raghavendra Rao
Last Name
Nallabati
e mail
ragnal2010@gmail.com

Posts (103)

16, మే 20268 min
అయ్యా... సభ్యులందరికీ శతకోటి దండాలు
ఒక గ్రూప్… ఒక టాస్క్… “చెప్పు తీసుకుని కొడతా!” అంటూ మొదలైన సరదా… చివరికి వేలాది మందిని నవ్వుల్లో ముంచేసింది!

17
0
3
12, మే 20266 min
మాస్టారు హితబోధ
పిల్లల్ని అర్థం చేసుకోకుండా అనుమానించే తల్లిదండ్రులు… ఒక గురువు చెప్పిన నిజాలతో తమ తప్పును గ్రహిస్తారు. చిన్నారి చింటూ చేసిన మంచి పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. చివర్లో అతడు చెప్పిన అమాయకమైన ఒక్క మాట… ప్రతి తల్లిదండ్రి హృదయాన్ని కదిలిస్తుంది. ❤️

43
0
3
5, మే 20267 min
అద్భుతం జరగడానికి అరనిమిషం చాలు
అఖండేశ్వరరావు అనే కోటీశ్వరుడు తన అహంకారంతో ఎవరితోనూ మాట్లాడకుండా జీవిస్తాడు. కానీ ఒక ప్రమాదం తర్వాత, అతన్ని కాపాడిన సాధారణ ప్రజల వల్ల అతనిలో మానవత్వం మేల్కొంటుంది. చివరికి అతను అహంకారాన్ని విడిచిపెట్టి సాధారణ మనిషిగా మారిపోతాడు.

36
0
3
bottom of page