top of page
Ramya Namuduri
Writer
More actions
Profile
Join date: 27, నవం 2025
Posts (51)
9, నవం 2021 ∙ 6 min
ఆడపిల్ల జీవితం ఇంతేనా
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. 'Adapilla Jivitham Inthena' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూడాలన్నా అత్తింటి వారి వైపు ఆంక్షలు. చావు బ్రతుకుల్లో ఉన్న కన్న తండ్రిని పట్టించుకోలేదని పుట్టింటివారి విమర్శలు... పుట్టినింటికి, అత్తింటికి మధ్య నలిగి పోయిన ఒక ఆడ పిల్ల కథను చాలా చక్కగా వివరించారు రచయిత్రి రమ్య నముడూరి గారు. " అమ్మా సుజాతా..! నాన్నకి అస్సలు బాగోలేదు. నిన్నే చూడాలని కలవరిస్తున్నారు. నువ్వు బయలుదేరి రామ్మా.!" అంటూ ఏడుస్తూ ఫోన్ చేసింది...
410
0
1
13, సెప్టెం 2021 ∙ 3 min
దిశా నిర్దేశం చేసిన కల
'Disa Nirdesam Chesina Kala' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి చిమ్మ చీకటి... కాకులు దూరని కారడవి... అందులోనూ అది అమావాస్య రాత్రి. చుట్టూ కీచురాళ్ళ అరుపులు... దూరంగా ఎక్కడో నక్కల ఏడుపులు... ఆ ఏడుపులు సరిపోనట్టు ఉండి ఉండి ఉరుముతున్న ఆకాశం. ఏ క్షణం లో అయినా వర్షించేలా ఉన్న మబ్బులు. ఆ మబ్బులను చెదరగొట్టేలా భీకరమైన గాలులు.. ఆ గాలి వేగానికి పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న చెట్లు. ఆ చెట్లపై తలకిందులుగా వ్రేల్లాడుతున్న గబ్బిలాలు. అప్పుడప్పుడు ఉరుములకి ముందు మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపు...
80
0
3
6, జూన్ 2021 ∙ 6 min
అత్తలోని "అమ్మ మనసు "
'Atthaloni Amma Manasu ' Written By Ramya Namuduri రచన : రమ్య నముడూరి విజయ్ చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆఫీస్ లో ఎంత అలసిపోయి ఇంటికివచ్చినా ఆ అలసట అంతా ఇంటి వాకిలిలోనే మాయమైపోయింది. ఎందుకంటే ఇంటికి చేరగానే ఎదురువచ్చిన తన భార్య మధుర చిరునవ్వును చూసి. "ఏమండీ!" అంటూ ఎదురు వచ్చి చేతిలో ఉన్న లాప్టాప్ బ్యాగ్ తీసుకుని కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు చేతికి అందించింది. ఆమెనే చూస్తూ కాళ్ళు కడుక్కున్నాడు విజయ్. తుడుచుకోండి అని టవల్ ఇచ్చింది. తను మళ్ళీ తల్లిని కాబోతున్నాను అన్న విషయం భర్తతో...
126
0
7
bottom of page
