top of page
Original.png
Addanki Lakshmi

Addanki Lakshmi

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

 డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

  సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం

Overview

First Name
Addanki Lakshmi
Last Name
Addanki Lakshmi

Posts (56)

2, నవం 2026 ∙ 4 min
పులిని చూసి నక్క వాత
ఇతరులను చూసి తానూ గొప్పగా కనిపించాలని ప్రయత్నించిన మంగమ్మకు ఎదురైన అనుకోని అనుభవమే ఈ సరదా కథ. సహజత్వాన్ని వదిలి ఆడంబరాలకు పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో హాస్యభరితంగా తెలియజేసే కథ ఇది.

7762
0
12, అక్టో 2026 ∙ 4 min
ఆడంబరం
లేడీస్ క్లబ్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేసిన సుజాత, తన కూతురు లత ప్రవర్తన గురించి తెలుసుకుని ఆలోచనలో పడుతుంది. అత్తగారి మాటలలోని నిజాన్ని గ్రహించి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఆడంబరం కంటే కుటుంబ బాధ్యతలే ముఖ్యమని గుర్తుచేసే కథ ఇది.

5564
0
1
7, అక్టో 2026 ∙ 7 min
మన శాస్త్రజ్ఞులు - 11 - హర గోవిందా ఖురానా
జన్యు సంకేతాన్ని అర్థం చేసుకోవడంలో ప్రపంచ శాస్త్రరంగానికి విశేష సేవలందించిన హర గోవింద్ ఖురానా గురించి అద్దంకి లక్ష్మి రచించిన ‘మన శాస్త్రజ్ఞులు – 11’ కవిత.

157
0
4
bottom of page