top of page
Profile
Join date: 28, మార్చి 2023
About
నా ఆలోచనలకు పదును పెట్టాను...
అక్షరమాలను సైతం చుట్టాను...
ఎన్నో పదాలను జల్లెడ పట్టాను...
కమ్మని కవితగా కూడగట్టాను...
కవితతో ఎన్నో హృదయపు తలుపులను తట్టాను...
తట్టిన మదిలో మొదటి స్థానాన్ని కొట్టాను...
కలంతో కవితలకు కమ్మని కావ్యాలను కానుకగా ఇవ్వడానికే పుట్టాను...
-RADHIKAKRISHNA AADARI
Overview
First Name
Radhika Krishnan
Last Name
Adari
Posts
Adari Radhika Krishnan
Writer
More actions
bottom of page