top of page

Profile

Join date: 25, డిసెం 2020

About

రచయిత పరిచయం


అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము.

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి

మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.

బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక

ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.

కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.

ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు

త‌పస్విమనోహరము.

ప్రథమధ్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌

చారిత్రక నవలలో ప్రథమ, ధ్వితీయబహుమతులు.

సాంఘికనవలలో ధ్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.

ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.

కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Overview

First Name
Subramanyam
Last Name
Ayyala Somayajula

Ayyala Somayajula Subramanyam

Writer
More actions
bottom of page