top of page
Original.png
Bhattu Venkata Rao

Bhattu Venkata Rao

Writer

writer

More actions

Profile

Join date: 12, ఆగ 2026

About

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 

నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.

ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!


నమస్కారములతో,

భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 

Overview

First Name
Bhattu Venkata Rao
Last Name
Bhattu Venkata Rao
email id
venkat0521@gmail.com

Posts (14)

11, సెప్టెం 20263 min
సందేహాస్పదం
బలమైన పులి వేటకు వచ్చినప్పుడు, తెలివైన పంచవన్నెల జింక తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది? సందేహాన్ని ఆయుధంగా మార్చుకున్న ఆ జింక కథే “సందేహాస్పదం”.

45
0
1
10, సెప్టెం 20263 min
ఈ వొడ్డు, ఆ వొడ్డు
నదికి ఈ ఒడ్డున వర్షం పడుతుంటే, ఆ ఒడ్డున మాత్రం చినుకు లేదు. ఆ తేడానే కిష్టయ్యను అవతలి ఒడ్డుకు లాక్కెళ్లింది. గ్రామీణ బాల్యంలోని సరదా, సహజమైన హాస్యం, చిన్నారి సాహసాన్ని ఆవిష్కరించే భట్టు వెంకటరావు కథ “ఈ వొడ్డు, ఆ వొడ్డు”.

51
0
2
7, సెప్టెం 20263 min
జాన'పద' సోయగం!
సారంగు తమ్మయ రచించిన *వైజయంతీ విలాసము*లోని విప్రనారాయణ చరిత్ర సందర్భాలను ఆధారంగా చేసుకుని, జానపదుల మాటల్లోని సహజత్వం, సామెతలలోని జీవం, తెలుగు పద్యాల భావసౌందర్యాన్ని భట్టు వెంకటరావు వివరించిన సాహిత్య వ్యాసం.

31
0
2
bottom of page