top of page
Original.png
 B.N.Satyanarayana

B.N.Satyanarayana

Writer

writer

More actions

Profile

Join date: 27, ఆగ 2026

About

నా పేరు; B.N.SATYANARAYANA,

B.A.

( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Overview

First Name
Satyanarayana
Last Name
B.N.
email id
bnsatyanarayana@icloud.com

Posts (5)

13, సెప్టెం 20264 min
సంస్కారానికి చెదలు
చదువుకున్నా, ఉద్యోగం సంపాదించినా, జీవితంలో ఎంత ఎదిగినా సంస్కారం లేకపోతే ఆ ఎదుగుదలకు విలువ ఉండదు. మూర్తి, శేఖర్‌, హనుమంతుల జీవితాల్లో జరిగిన ఒక సంఘటన మనిషి ప్రవర్తనలో మర్యాద, కృతజ్ఞత, మానవత్వం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. బి. ఎన్‌. సత్యనారాయణ రచించిన “సంస్కారానికి చెదలు” ఒక చక్కటి సామాజిక నీతి కథ.

79
0
2
8, సెప్టెం 20264 min
ఆస్తుల రక్షణ భారమేనా?
ఆస్తులు ఉన్నా వాటిని కాపాడుకోవడం కష్టమైతే? రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథం ఎదుర్కొన్న భూమి సమస్యలు, అతడు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు భద్రతపై అతని ఆలోచనలు ఈ కథలో ఆసక్తికరంగా సాగుతాయి. ఆస్తుల నిర్వహణ, కుటుంబ బాధ్యతలు, ముందుచూపు గురించి ఆలోచింపజేసే సామాజిక సందేశ కథ ఇది.

100
0
2
5, సెప్టెం 20264 min
కల నిజమయ్యేనా!
అన్యాయాలను నిరసించాలనుకునే చిరుద్యోగి రవికి వచ్చిన ఒక కల… నిరుద్యోగ యువకుడి ఆవేదన, రిజర్వేషన్లపై ప్రశ్నలు, సమన్యాయం కోసం వినిపించిన విజ్ఞప్తి. ఆ కల నిజమయ్యేనా?

83
0
3
bottom of page