top of page
B.N.Satyanarayana
Writer
writer
More actions
Profile
Join date: 27, ఆగ 2026
About
నా పేరు; B.N.SATYANARAYANA,
B.A.
( బొడ్డేడ నూక సత్యనారాయణ )
బి. ఎ.
వయసు: 75 సం॥లు
స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)
ప్రస్తుతం
హైదరాబాద్ లో
స్థిరపడ్డాను
వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో
అక్కౌంటెంట్గా చేసి
రిటైర్ అయ్యాను
ప్రస్తుతం వ్యాపార
రంగంలో ఉన్నాను
ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై
పత్రికలకు లేఖలు
రాయడం
రెండు సంపుటాలు కూడా
ప్రచురించడం జరిగింది
ఛిన్న కథలు వ్రాయడం
మొదలుపెట్టాను
Overview
First Name
Satyanarayana
Last Name
B.N.
email id
bnsatyanarayana@icloud.com
Posts (5)
13, సెప్టెం 2026 ∙ 4 min
సంస్కారానికి చెదలు
చదువుకున్నా, ఉద్యోగం సంపాదించినా, జీవితంలో ఎంత ఎదిగినా సంస్కారం లేకపోతే ఆ ఎదుగుదలకు విలువ ఉండదు. మూర్తి, శేఖర్, హనుమంతుల జీవితాల్లో జరిగిన ఒక సంఘటన మనిషి ప్రవర్తనలో మర్యాద, కృతజ్ఞత, మానవత్వం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. బి. ఎన్. సత్యనారాయణ రచించిన “సంస్కారానికి చెదలు” ఒక చక్కటి సామాజిక నీతి కథ.
79
0
2
8, సెప్టెం 2026 ∙ 4 min
ఆస్తుల రక్షణ భారమేనా?
ఆస్తులు ఉన్నా వాటిని కాపాడుకోవడం కష్టమైతే? రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథం ఎదుర్కొన్న భూమి సమస్యలు, అతడు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు భద్రతపై అతని ఆలోచనలు ఈ కథలో ఆసక్తికరంగా సాగుతాయి. ఆస్తుల నిర్వహణ, కుటుంబ బాధ్యతలు, ముందుచూపు గురించి ఆలోచింపజేసే సామాజిక సందేశ కథ ఇది.
100
0
2
5, సెప్టెం 2026 ∙ 4 min
కల నిజమయ్యేనా!
అన్యాయాలను నిరసించాలనుకునే చిరుద్యోగి రవికి వచ్చిన ఒక కల… నిరుద్యోగ యువకుడి ఆవేదన, రిజర్వేషన్లపై ప్రశ్నలు, సమన్యాయం కోసం వినిపించిన విజ్ఞప్తి. ఆ కల నిజమయ్యేనా?
83
0
3
bottom of page
