top of page
Original.png
G. S. S. Kalyani

G. S. S. Kalyani

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను.

Overview

First Name
Kalyani
Last Name
G. S. S.
e mail
gsskalyani05@gmail.com

Posts (11)

4, ఆగ 20265 min
ఎమోజీల ప్రేమ
స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే హృదయ ఎమోజీలనే నిజమైన ప్రేమగా నమ్మిన ఒక తండ్రి... జీవితంలో ఒక సంఘటన తర్వాత అసలైన ప్రేమ మాటల్లో కాదు... మనిషి సమయాన్నీ, సాన్నిధ్యాన్నీ పంచుకోవడంలో ఉందని తెలుసుకుంటాడు.

118
0
4
28, జూన్ 20267 min
బామ్మ నేర్పిన పాఠం
పెద్ద ఫైనాన్స్ కంపెనీలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న విష్ణు తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. విశ్రాంతి కోసం బామ్మతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరుతాడు. కానీ ప్రయాణం మొదలైనప్పటి నుంచే ప్రతి అడుగులో ఆటంకాలు ఎదురవుతాయి. ఆ సమయంలో బామ్మ చూపిన విశ్వాసం, సహనం, భగవంతుడిపై నమ్మకం విష్ణుకి జీవితాంతం గుర్తుండిపోయే పాఠంగా మారుతుంది.

149
0
6
16, మే 20265 min
మౌనం
టెన్షన్‌కు ఒక్క సొల్యూషన్! అదేమిటో జి.ఎస్.ఎస్. కళ్యాణి గారి మౌనం కథలో తెలుసుకోండి.

133
0
6
bottom of page