top of page
Harish Babu Pondugula
Writer
writer
More actions
Profile
Join date: 10, జులై 2026
About
హరీష్ బాబు పొందుగుల
ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథ రచన ఏ కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు. వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వవ్రాసి మెప్పించాలని అభిలాష .
Overview
First Name
Harish Babu Pondugula
Last Name
Harish Babu Pondugula
Posts (19)
13, సెప్టెం 2026 ∙ 3 min
అంతు చిక్కని విషం
ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన సందేశ్ శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. వైద్యులకు కూడా అంతుచిక్కని ఆ సమస్యకు సమాధానం పపువా న్యూ గినియా అడవుల్లో దాగి ఉందా? ఒక అరుదైన పక్షి చుట్టూ సాగే ఉత్కంఠభరిత కథే “అంతు చిక్కని విషం.”
26
0
2
12, సెప్టెం 2026 ∙ 5 min
సుకన్య ప్రణయ ప్రయాణం
స్నేహితుల తప్పుడు సలహాలు సుకన్య జీవితాన్ని ఎలా మార్చాయి? మంచి మనసున్న రాజేష్‌ను దూరం చేసుకున్న ఆమెకు ఎదురైన విషాదాలు ఏమిటి? చివరకు ప్రేమ, క్షమాగుణం ఆమె జీవితాన్ని ఎలా మలుపుతిప్పాయి? సుకన్య ప్రణయ ప్రయాణం హృదయాన్ని తాకే ప్రేమకథ.
27
0
2
11, సెప్టెం 2026 ∙ 4 min
మౌనం అర్దాంగీకారమేనా
మాట్లాడకపోవడం సమస్యను పరిష్కరించదు... మరింత దూరం చేస్తుంది. రాణి మౌనం వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి పదేళ్లు పట్టింది. స్వేచ్ఛ, దాంపత్యం, అత్తింటి వాతావరణం, మనసులోని మాట చెప్పుకోలేకపోవడం చుట్టూ తిరిగే హృదయస్పర్శి కుటుంబ కథ ఇది.
39
0
1
bottom of page
