top of page
Original.png
LV Jaya

LV Jaya

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

నా పేరు LV జయ.

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు

Overview

First Name
jaya
Last Name
L. V.
e mail
jayalanka@yahoo.com

Posts (36)

2, సెప్టెం 20264 min
అత్తగారి కథలు - 25: కోడలి గృహప్రవేశం
కోడలి గృహప్రవేశం రోజే ఆమెను పనులతో పరీక్షించాలనుకున్న రాధకు జాగృతి ఊహించని సమాధానం ఇచ్చింది. చదువుకున్న, ఉద్యోగం చేసే మహిళలు ఇంటి పనులు చేయలేరనే అపోహకు జాగృతి తన తెలివితో ఎలా చెక్ పెట్టిందో చెప్పే ఆసక్తికరమైన అత్త–కోడలు కథ ఇది.

65
0
2
1, ఆగ 20264 min
అత్తగారి కథలు -24: గుర్తుండిపోయే కానుక
శ్రీలంకలో ప్రేమగా కొన్న గోమేధికాలు... జాగృతి మెడలో నెక్లెస్‌గా మెరవాల్సినవి, అత్తగారి చేతిలో కుటుంబానికి పంచే నగలుగా మారాయి. ఆ రోజు జాగృతికి దక్కింది గోమేధికాలు కాదు... జీవితాంతం గుర్తుండిపోయే ఒక చేదు పాఠం.

67
0
2
24, జులై 20265 min
అత్తగారి కథలు -23: హీరోనా? జీరోనా?
తన కొడుకు స్విమ్మింగ్, క్రికెట్ ఛాంపియన్ అని గొప్పలు చెప్పే అత్తగారి మాటలు నిజమా? శ్రీలంక హనీమూన్‌లో హీరోలా నిరూపించుకోవాలని ప్రయత్నించిన సమర్థ్ చివరకు నవ్వుల పాలవుతాడు. సరదా సంఘటనలతో సాగిన ఈ దాంపత్య హాస్యకథ తప్పకుండా చదవాల్సిందే.

57
0
1
bottom of page