top of page
Original.png
Kanaka Durga Lakshmi Ratna

Kanaka Durga Lakshmi Ratna

Writer

writer

More actions

Profile

Join date: 18, జూన్ 2026

About

నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.

Overview

First Name
Kanaka Durga Lakshmi Ratna
Last Name
Sistla

Posts (6)

9, జులై 20264 min
ముఖం పలికే మాటలు
మనిషి మాట్లాడకపోయినా అతని ముఖం చాలా విషయాలు చెబుతుంది. చిరునవ్వు నుంచి ఆందోళన వరకు, గర్వం నుంచి కరుణ వరకు ప్రతి హావభావం ఒక ప్రత్యేకమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మనస్సులోని భావాలను అణచిపెట్టకుండా సహజంగా వ్యక్తపరిస్తే జీవితం మరింత ప్రశాంతంగా మారుతుందనే సందేశాన్ని అందించే ఆలోచనాత్మక వ్యాసం.

44
4
2
7, జులై 20266 min
కామాక్షి క్యారేజీ కథనం
ప్రేమతో చేసిన వంటలో రుచితో పాటు త్యాగం కూడా కలిసే ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిరుచుల కోసం ఒక గృహిణి చేసే నిస్వార్థ సేవను మనసుకు హత్తుకునేలా చెప్పే కుటుంబ కథ.

84
4
4
29, జూన్ 20267 min
అమ్మకు మాత్రం…
పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, స్వతంత్ర జీవితం మొదలుపెట్టినా తల్లి కళ్లలో వారు ఎప్పటికీ చిన్నపిల్లలే. ప్రేమ, మమకారం, ఆందోళన, విడిచిపెట్టడం నేర్చుకోవడం వంటి భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించిన అందమైన తెలుగు కుటుంబ కథ.

100
7
2
bottom of page