Profile
About
పేరు... చావలి(బులుసు) బాలకృష్ణవేణి
జననము.. రాజమహేంద్రవరము
చదువు ::BA, Hindi pandit,
అభిరుచులు..శ్రీ . నన్నయ కవీశ్వరుడు తిరుగాడిన గోదావరీ తీరప్రాంత బాల్యము వలన కలిగిన తెనుఁగు భాషామతల్లికి ఇతోధిక సేవ చేయుట యందు అమితమైన ఆసక్తి
తద్వారా పద్యవిద్య గ్రహించుట..
సాహిత్య ప్రవేశము....
మద్గురువులు శ్రీ అనంతఛందము స్థాపకులు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రమణ్య శర్మ గురువుగారి వద్ద పద్య విద్యలో మెళుకువ లు గ్రహించి..
వారి వద్ద సుమారు 100పైన వివిధ సంకలనములలో వృత్తములు వ్రాయుట.
శ్రీ తోబాసు గురువుగారు వ్రాయించిన శ్రీమద్రామాయణ తేటగీతి ఆంధ్రీకరణలో భాగముగా 3సర్గ ల 2000 వరకూ పద్యములు..
శ్రీ తోబాసు గురువుగారి ప్రోద్బలముతో వివిధ ఛందములలోఅనంత శతసహస్రఛందస్సౌరభము. అనే ఉద్గ్రంధములో 100 వృత్తములు, 100 ప్రముఖుల కవీశ్వరులతో వ్రాయుట వివిధ అనేక ముఖపుస్తక కూటమిలో అనేక కవితా ప్రక్రియలో ఏక్తార.. నానీలు. కవితలు. కధానికలు గజల్స్. అన్నియు వ్రాసి. బహుమతులు పొందుట.. మరికొన్ని అంతర్జాతీయ సంస్థలకు కవితలు కధలు... పద్యములు.. శీర్షికలు వ్రాయుట.. బహుమతులందుకొనుట
స్వయముగా. *శివస్తుతి త్రిశతి*పుస్తకరూపమేర్పడినది.
శ్రీ.. వీరభద్రోదాహరణకావ్యము కూడా.. ప్రచురితమైనది..
బాలకృష్ణబాలలీలలు
శతకము
శ్రీ మార్కండేయోదాహరణము కావ్యము
దేవీ అంతముగా వందల ఛందములలో అనేక వృత్త సంచయములు వ్రాయుట జరిగినది. ఇవన్నియు అముద్రితములు
అనంతఛందమునకు నానీస్ మహతీ ఛానల్
మొదలగు అనేక సంస్థల ద్వారా ప్రముఖులగు అనేక అవధాన వర్యులకు ప్రాశ్నికురాలిగా చేయుట జరిగినది... 🌹🌺☘️