top of page
Profile
Join date: 19, ఏప్రి 2023
About
డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్
రచయిత్రి మరియు ఆర్టిస్టు
సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.
ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.
గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.
కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .
అనేక సంకలనాలలో కథలు.
కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం, సాహిత్యపు అనుభవం.
రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ
Dr. Lakshmi Raghava Kamakoti
Writer
More actions
bottom of page