top of page
Venkat Manthripragada
Writer
writer
More actions
Profile
Join date: 12, మే 2026
About
పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్ లో, చాలా కాలంగా బెంగళూరు లో ఉంటున్నాను...సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది...లాక్ డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను...తెలుగు సాహిత్య ప్రపంచంలో గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, జలంధర, కేశవరెడ్డి గార్లు అభిమాన రచయితలు, శ్రీ శ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు...
ఇతర భాషా సాహిత్యాలలో మున్షీ ప్రేమ్ చంద్, మాక్సిం గోర్కీ, దోస్తోయ్వస్కీ, మొరావియా, ఆల్బర్ట్ కామూ, పౌలో కొయిలో, కన్నడం లో భైరప్ప లు కూడా చాలా ఇష్టమైన రచయితలు...
ఆధునిక రచయితల్లో యువల్ నోవా హరారీ, రాజా ఇవటూరి, సత్యం మందపాటి, అనిల్ అనంతస్వామి అభిమాన రచయితలు ...
Overview
First Name
Venkat
Last Name
Manthripragada
e mail
venkat.manthri@gmail.com
Posts (8)
2, అక్టో 2026 ∙ 3 min
రెండో టేక్
“నేను ఒకసారి చనిపోయాను. తిరిగి వచ్చాను. మిగతా అన్నీ—ఆ ఒక నిర్ణయానికి వచ్చిన ప్రతిధ్వనులు!” మరణానికి చేరువై తిరిగి జీవితంలోకి అడుగుపెట్టిన నటుడు ఆది వర్మ అనుభవాలే ఈ కథకు హృదయం. భయాన్ని ఎదుర్కోవడం, బంధాల విలువను గుర్తించడం, ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవించడం గురించి ఆలోచింపజేసే భావోద్వేగ ప్రయాణం ‘రెండో టేక్’.
1708
0
2
8, సెప్టెం 2026 ∙ 9 min
ఒంటరి
వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంతటి మానసిక శూన్యతను సృష్టిస్తుందో, ఒక చిన్న పలకరింపు మనిషి జీవితంలో ఎంతటి మార్పు తీసుకురాగలదో ఆవిష్కరించే హృదయస్పర్శి కథ “ఒంటరి”. నారాయణరావు జీవిత ప్రయాణం ద్వారా మానవ సంబంధాల విలువను గుర్తుచేసే ఈ కథ, ఆధునిక సమాజంలో మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్నను ముందుకు తెస్తుంది.
53
0
2
28, జులై 2026 ∙ 6 min
హ్యాండ్సమ్ హంక్
హనీమూన్‌లోకి అకస్మాత్తుగా వచ్చిన ఓ అందమైన అమ్మాయి... "హాయ్ చందూ... హ్యాండ్సమ్ హంక్!" అంటూ నుదుటిపై ముద్దుపెట్టడంతో మొదలైన అపార్థం, చివరకు జీవితాంతం గుర్తుండిపోయే సరదా జ్ఞాపకంగా మారిన నవ్వుల కథ.
1888
1
2
bottom of page
