top of page

Profile

Join date: 10, మే 2025

About

శ్రీమతి నంద్యాలవిజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము

బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

Overview

First Name
Vijaya Lakshmi
Last Name
Nandyala
e mail
vijayalakshminandyala51@gmail.com
Nandyala Vijaya Lakshmi

Nandyala Vijaya Lakshmi

Writer
More actions
bottom of page