top of page
Nandyala Vijaya Lakshmi
Writer
writer
More actions
Profile
Join date: 27, నవం 2025
About
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .
Overview
First Name
Vijaya Lakshmi
Last Name
Nandyala
e mail
vijayalakshminandyala51@gmail.com
Posts (23)
23, మే 2026 ∙ 2 min
నేను ఎంత పిచ్చిదానిని
మరణం క్షణాల్లో ముంచుకొచ్చినా…
మనిషి మాత్రం జీవితం శాశ్వతమనే భ్రమలో బ్రతుకుతూనే ఉంటాడు.
“నేను ఎంత పిచ్చిదానిని” — మనసును కదిలించే ఆత్మపరిశీలన కవిత.
31
0
2
3, మే 2026 ∙ 3 min
కీచకులు
ఒక యువకుడు తన అహంకారంతో అమ్మాయిలను వేధిస్తూ జీవిస్తాడు. కానీ ఒక రోజు, ఒక అమ్మాయి అతనికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పుతుంది. ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పు… ఈ కథలో ఉంది.
48
0
2
9, ఏప్రి 2026 ∙ 2 min
కల్తీ
ఉగాది పచ్చడి రుచి మారిందా?
లేక మన విలువలే కల్తీ అయ్యాయా?
సమాజాన్ని మేల్కొలిపే కథ.
54
1
5
bottom of page
