top of page
Original.png
Kukatlapalli Polayya

Kukatlapalli Polayya

Writer

writer

More actions

Profile

Join date: 9, ఏప్రి 2026

About

పూర్తి పేరు.   : కూకట్లపల్లి పోలయ్య కవి


జన్మస్థలం : 

కందివారి పల్లె  : గ్రామం 

మార్కాపురం  : మునిసిపాలిటీ 

ప్రకాశం : జిల్లా  ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రం. 


తండ్రి పేరు. : కీ.శే.కూకట్లపల్లి ప్రకాశరావు

తల్లి పేరు    : శ్రీమతి కూకట్లపల్లి భాగ్యమ్మ

భార్య పేరు : శ్రీమతి పోతిరెడ్డి సుధారాణి




పొందిన డిగ్రీలు : M .Com, LLB, CAIIB, 

విద్యాభ్యాసం:

ప్రాథమిక విద్య - ప్రకాశం జిల్లా - తర్లుపాడులో


కాలేజీ చదువు - 1973 -78లో...

Inter‌mediate, B.Com 

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళాశాల...మార్కాపురంలో...


ఉన్నత విద్య - 1978 - 80లో...

M .Com, LLB, CAIIB, 

వాణిజ్య శాస్త్రంలో పట్టా...

నాగార్జునవిశ్వవిద్యాలయం...

గుంటూరులో...


ఉద్యోగవివరాలు:


1981 డిశంబర్ లో...

ఆంధ్రాబ్యాంకులో...ఉద్యోగం..

33 సంవత్సరాల...సుదీర్ఘ ప్రయాణం...

1995 జూన్ లో....హైదరాబాద్ లో...

సీనియర్ బ్రాంచి మేనేజర్ గా పదవీ విరమణ...


ప్రవృత్తి: వచన కవితారచన

పుస్తకపఠనం, కవితాగానం...నటన


వ్రాసిన వచన కవితా రచనల సంఖ్య:

...రమారమి 5000 వచన కవితలు

...దినపత్రికల్లో ప్రింట్ ఐన కవితలు: 

...దాదాపుగా 4600 (75 పత్రికల్లో)

...250 పద్య కవితలు (ద్విశతకం)

... అన్న పోలన్న సుభాషితం

...విన్న మీకు శుభోదయం అన్న

...మధురమైన మకుటంతో

...130 కరోనా కవితలు


స్వీయరచనలు :


(1) ముద్రిత రచనలు : 7

1. కవితా కిరణాలు 

2. సుభాషితాలు - సూర్యకిరణాలు(ద్విశతకం) 

"అన్న పోలన్న సుభాషితం 

"విన్న మీకు శుభోదయం"..

"అన్నమకుటంతో

3. కంప్యూటర్ యుగంలో కాకి

4. జయించడానికే నీవు జన్మించావు

5. స్వామి వివేకానందలా ఆలోచించు 

రామకృష్ణ పరమహంసలా జీవించు

6. Secret of Success.

7. అభిషిక్తుని అమృత వాక్కులు. 


అముద్రితాలు : 

ఇట్లు ప్రేమతో నాన్న ఆశతో అమ్మ

మరో15 పుస్తకాలు...



Overview

First Name
Polayya
Last Name
Kukatlapalli
e mail
poolaiahkavi@gmail.com

Posts (3)

22, జూన్ 202613 min
ముందు ప్రేమలు... ఆపై ఆస్తులు..!
పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తమ మూలాలను, తల్లిదండ్రుల ప్రేమను మరవకూడదని గుర్తుచేసే ఆలోచనాత్మక కవిత. ఆస్తుల కంటే ప్రేమ, అనుబంధాలు, మానవత్వం గొప్పవని హృదయానికి హత్తుకునే సందేశం.

197
0
4
25, మే 20262 min
పోలయ్య కవి కూకట్లపల్లికి ఘనసన్మానం "గోవా కడలి కవి రత్న" బిరుదు ప్రదానం
గోవాలోని స్టార్ హోటల్‌లో జరిగిన “గోవా శతాధిక కవి సమ్మేళనం” సభలో ప్రముఖ కవి పోలయ్య కవి కూకట్లపల్లికి “గోవా కడలి కవిరత్న” బిరుదు ప్రదానం చేశారు. తెలుగు భాష, తెలుగు మహనీయులను స్మరిస్తూ చేసిన ఆయన కవితాగానం సభికులను అలరించింది.

35
0
2
30, ఏప్రి 20261 min
పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం
విశ్వ పుత్రిక గజల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవంలో గజల్ పుస్తకావిష్కరణతో పాటు ప్రముఖ కవి పోలయ్య కూకట్లపల్లికి ఘన సన్మానం జరిగింది.

30
0
2
bottom of page