top of page
Original.png
Boga Purushotham

Boga Purushotham

Writer

writer

More actions

Profile

Join date: 3, నవం 2026

About

స్వీయ పరిచయం: 1997 నుంచి బాలల కథలు రాస్తున్నాను. కార్టూన్లు గీస్తున్నాను.  1998లో నేను ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రికలలో ఎడిటోరియల్ కార్టూన్లు గీశాను. ఇప్పటి దాకా ప్రజాశక్తి, విశాలాంధ్ర వార్త, ఆంధ్రజ్యోతి వార పత్రికతో పాటు వివిధ వార, మాస పత్రికలలో 2 వేల కార్టూన్లు ప్రచురితమయ్యాయి. కథలు సైతం 150 దాకా రాశాను. అందులో అన్ని కథలు బుజ్జాయి, బాలజ్యోతి, బాలమిత్ర, మొలక, ఈనాడు (హాయ్ బుజ్జీ), ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వార్త, సాక్షి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, వి6 వెలుగు దినపత్రికల ఆదివారం అనుబంధం లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రజాశక్తి దినపత్రిక తిరుపతి డెస్క్ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను..

Overview

First Name
Purushotham
Last Name
Boga
bottom of page