top of page
Original.png
Ram Prasad Eruvuri

Ram Prasad Eruvuri

Writer

writer

More actions

Profile

Join date: 28, నవం 2025

About

నేను డాక్టర్ రాంప్రసాద్ ఇరువూరి.

ప్రజాసేవను జీవన విధిగా మోసుకుంటూ,

పదాలను నిశ్శబ్ద సహచరుల్లా వెంట పెట్టుకునే కవిని.

రోజువారీ పనిలో మనుషుల కథలనూ,

వారి కళ్లలో దాచిన చిన్న చిన్న భావలనూ చూశాక

అవి రాత్రివేళ నా కలంలోకి పదాల్లా చేరి

కవితగా మారుతాయి.

సేవ నాకు నేర్పింది వినడాన్ని,

కవిత్వం నాకు నేర్పింది అర్థం చేసుకోవడాన్ని.

అదే రెండు వెలుగుల మధ్య

నడుస్తున్న నా ప్రయాణమే,

నా పదాల అసలు మూలం.


…ఇదే నా చిరు పరిచయం.

Overview

First Name
Ram Prasad
Last Name
Eruvuri
e mail
ramprasaderuvuri@gmail.com

Posts (11)

23, ఏప్రి 202610 min
విపణి మాయ: వివేకపు వేలం
‘బై వన్ గెట్ వన్’ మాయలో పడిన మనిషి… అవసరాల కంటే ఆకర్షణలకు బానిసైన జీవితం పై గాఢమైన సందేశం.

227
0
7
18, మార్చి 20264 min
పరాభవ సాక్షిగా... పచ్చని మరణశాసనం
కానీ ఈ 'పరాభవ' నామ సంవత్సర ఉగాది వేళ, ఈదరవారిపల్లె ఆకాశంలో ఒక వింతైన శూన్యం ఆవరించింది. అభివృద్ధి అనే రక్కసి నోరు తెరిచి, కనిగిరి కొండల అంచున ఉన్న పచ్చదనాన్ని మింగేయడానికి సిద్ధమైంది. నేషనల్ హైవే వెడల్పు పనుల కోసం మున్సిపాలిటీ వాళ్లు గీసిన ఆ ఎర్రటి గీత, వెంకయ్య ఇంటి గుమ్మం దాటి ఆ వేపచెట్టు రొమ్మును చీల్చుకుంటూ వెళ్ళింది. అది కేవలం ఒక గీత కాదు, ప్రకృతి పైన మనిషి వేసిన మరణశాసనం.

32
0
3
28, డిసెం 20252 min
అనంత సమీకరణం
Anantha Sameekaranam - New Telugu Poem Written By Dr. Ram Prasad Eruvuri Published In manatelugukathalu.com On 28/12/2025 అనంత సమీకరణం - తెలుగు కవిత రచన: డాక్టర్ రాంప్రసాద్ ఇరువూరి

50
0
3
bottom of page