top of page
Original.png
Gorrepati Sreenu

Gorrepati Sreenu

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

రచయిత పరిచయం:



గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .


తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు


ఉద్యోగం: ప్రైవేటు కంపెనీలో మేనేజర్.


చదువు: డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)


వెలువరించిన పుస్తకాలు:


"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),


"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),


"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).


ప్రస్తుత నివాసం: హైదరాబాద్. 

Overview

First Name
Sreenu
Last Name
Gorrepati
e mail
gorrepatisrinu38@gmail.com

Posts (15)

12, జులై 20265 min
సుస్వరాల కోయిలమ్మ మా జానకమ్మ!
"అమృతాన్ని గొంతులో నింపుకుని అసంఖ్యాక గీతాలకు జీవం పోసిన సుస్వరాల కోయిలమ్మ మా జానకమ్మ!" ఈ ఒక్క పంక్తే సంగీతాభిమానుల హృదయాల్లో జానకమ్మకు ఉన్న స్థానాన్ని ప్రతిబింబిస్తుంది.

183
0
11
28, జూన్ 20262 min
దర్శనీయ ప్రదేశం నేలకొండపల్లి
ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లి గ్రామం తెలంగాణలోని అత్యంత ప్రాచీన బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. శాతవాహనుల కాలం నాటి నాణేలు, రెండవ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపాలు, పురావస్తు శాఖ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన చారిత్రక ఆనవాళ్లు ఈ ప్రాంతానికి విశిష్టమైన గుర్తింపును తీసుకొచ్చాయి.

25
0
4
22, జూన్ 20264 min
స్నేహమంటే..
కాలేజీ రోజుల్లో కలిసి కలలు కన్న ఇద్దరు స్నేహితులు... ఒకరు క్రికెట్‌లో పేరు తెచ్చుకోగా, మరొకరు సంగీత ప్రపంచంలో శిఖరాలను అధిరోహించాడు. పదేళ్ల తర్వాత జరిగిన అనూహ్యమైన కలయికలో నిజమైన స్నేహానికి కొత్త నిర్వచనం దొరికింది. స్నేహితుడి విజయాన్ని మనస్ఫూర్తిగా ఆనందించగలిగినప్పుడే ఆ బంధం గొప్పదవుతుంది.

75
0
6
bottom of page