top of page

Profile

Join date: 20, డిసెం 2020

About

సింహ ప్రసాద్ పేరుతొ కథలు రాసే నా పూర్తి పేరు చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్ . 1973 నుండి రచనలు చేస్తున్నాను . ఇంతవరకు 408 కథలు,66 నవలలు ప్రచురితమయ్యాయి . 82 కథలకు,18 నవలలకు,2 నాటకాలకు బహుమతులందుకున్నాను. వివాహ వేదం,తిరుమల దివ్యక్షేత్రం , స్వేచ్చా ప్రస్థానం , స్త్రీ పర్వం, ధిక్కారం , అభయం, 63 బహుమతి కథలు బాగా పేరు తెచ్చి పెట్టాయి. నివాసం హైదరాబాద్ లో.


Overview

First Name
Simha Prasad

Simha Prasad

Writer
More actions
bottom of page