top of page
Original.png
Seeda Nagaraju

Seeda Nagaraju

Writer

writer

More actions

Profile

Join date: 23, అక్టో 2026

About

పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.

Overview

First Name
Nagaraju
Last Name
Seeda

Posts (4)

7, నవం 2026 ∙ 6 min
నాన్నకు ఉత్తరం
తండ్రి ప్రేమ కోసం ఎదురుచూస్తున్న ఓ చిన్నారి తన మనసులోని బాధను ఉత్తరం రూపంలో బయటపెడుతుంది. భార్య, కూతురి పట్ల తన బాధ్యతలను గుర్తుచేస్తూ తండ్రిలో మార్పు రావాలని కోరే ఈ కథ హృదయాన్ని కదిలిస్తుంది.

40
0
4, నవం 2026 ∙ 2 min
మహిళలే మహరాణులు
స్త్రీ లేనిదే సృష్టి లేదు, మహిళ లేనిదే చరిత్ర లేదు! సీతమ్మ నుంచి ద్రౌపది వరకు, లక్ష్మీదేవి నుంచి ఆదిశక్తి వరకు మహిళల గొప్పతనాన్ని హాస్యభరితమైన పదప్రయోగాలతో, చమత్కారంగా వివరిస్తూ స్త్రీ శక్తిని చాటిచెప్పే అద్భుతమైన రచన – మహిళలే మహారాణులు!

30
0
1
29, అక్టో 2026 ∙ 4 min
సేవ్ ది టీచర్
ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారం, సమాజంలో తగ్గుతున్న గౌరవం, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, ఉద్యోగ భద్రతపై ఆందోళనలను ప్రశ్నించే సామాజిక కథనం ‘సేవ్ ది టీచర్’. ఉపాధ్యాయులను రక్షించి, విద్యావ్యవస్థలో వారికి తగిన గౌరవం కల్పించాలని రచయిత సీదా నాగరాజు పిలుపునిస్తున్నారు.

35
0
2
bottom of page