top of page

Profile

Join date: 5, అక్టో 2024

About

----------------------------------------

1.పేరు:గద్వాల సోమన్న

2.ఊరు:మొలగవల్లి

3.మండలం:ఆలూరు

4.జిల్లా:కర్నూలు

5.విద్యార్హతలు:BTech(Mechanical engineering): BSC: BEd

7.వృత్తి:గణితోపాధ్యాయుడు[SA(MATHS)]

8.అర్ధాంగి:గద్వాల సుశీల

9.సంతానం:గద్వాల రచన,గద్వాల రిచ్

9.ప్రవృత్తి :సాహిత్య సృజన ,సాంఘిక సేవాకార్యక్రమాలు'విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడం,మాతృభాష పై మమకారం పెంపొందించడం మొ.వి

7.పనిచేస్తున్న ఊరు:కాంబదహాళ్

8.పనిచేస్తున్న మండలం:పెద్దకడబూర్

9)బాలరంజని కర్నూలు జిల్లా అధ్యక్షులు

10a)Gurajada foundation:కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు

10b)స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు


----------------------------------------

ముఖ్యాంశాలు:

---------------------------------------

*వృత్తి ప్రభుత్వ గణితోపాధ్యాయుడు

ప్రవృత్తి సాహిత్య సృజన

*36పుస్తకాలు ముద్రణ,

45 పురస్కారాలు,సత్కారాలు

పలు పుస్తకాలకు సమీక్షలు, ముందు మాటలు రాయడం

*మూడు వేలు పై చిలుకు కవితలు,గేయాలు,పద్యాలు,కథలు,వ్యాసాలు,వ్యంజకాలు, నానీలు,వెన్నెలమ్మ పదాలు,హైకూలు...రాయడం

*విద్యార్థులచే "చిట్టిచేతులు-గట్టిరాతలు" బాలగేయాల సంకలం,హిస్సారమురవణి బడిపిల్లల కథల పుస్తకానికి కీలక పాత్ర వహించడం

*పిల్లల మనసులను  మాతృభాష వైపు మళ్లించడం

*మాతృభాష తెలుగుభాషాభివృద్ధి కి కృషి చేస్తూ..రాణింపు..

*అనాథ పిల్లలకు,వృద్ధులకు అన్నదానం, నిత్యావసర వస్తువులు పలుమార్లు పంపిణీ

*శ్రమదానం, శుభ్రత,పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం

*పిల్లలకు ప్రోత్సాహకాలగా బహుమతుల ప్రదానం, ప్రైజ్ మనీ,క్విజ్ ,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ

*విద్యార్థులకు మాతృభాష పై అభిరుచి పెంపొందించి, వారిలోని ప్రతిభను వెలికితీయడం

*వినూత్న కార్యక్రమాలు నిర్వహణ(విద్యార్థులకు)

* పాఠశాల అభివృద్ధి పనులకు దాతలచే విరాళాల సేకరణ

*పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం మున్నగునవి

Overview

First Name
Somanna
Last Name
Gadwala

Posts (236)

18, ఆగ 20251 min
మేఘమాల - పుస్తకావిష్కరణ
గద్వాల సోమన్న "మేఘమాల" పుస్తకావిష్కరణ విజయవాడలో Meghamala - Book Unveiling ceremony At Vijayawada - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/08/2025 మేఘమాల - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం రచన: గద్వాల సోమన్న

7
0
3
18, ఆగ 20251 min
సీతాకోకచిలుక - పుస్తకావిష్కరణ
గద్వాల సోమన్న "సీతాకోకచిలుక" పుస్తకావిష్కరణ ఆలూరులో Seethakokachilika - Book Unveiling ceremony At Alur - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/08/2025 సీతాకోకచిలుక - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం రచన: గద్వాల సోమన్న

8
0
3
18, ఆగ 20251 min
జెండా సందేశం
సోమన్న గారి కవితలు పార్ట్ 110 Jenda Sandesam - Somanna Gari Kavithalu Part 110 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/08/2025 జెండా సందేశం - సోమన్న గారి కవితలు పార్ట్ 110 - తెలుగు కవితలు రచన: గద్వాల సోమన్న

8
0
3
Gadwala Somanna

Gadwala Somanna

Writer
More actions
bottom of page