top of page
Original.png
Gadwala Somanna

Gadwala Somanna

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

1.పేరు:గద్వాల సోమన్న

2.ఊరు:మొలగవల్లి

3.మండలం:ఆలూరు

4.జిల్లా:కర్నూలు

5.విద్యార్హతలు:BTech(Mechanical engineering): BSC: BEd

7.వృత్తి:గణితోపాధ్యాయుడు[SA(MATHS)]

8.అర్ధాంగి:గద్వాల సుశీల

9.సంతానం:గద్వాల రచన,గద్వాల రిచ్

9.ప్రవృత్తి :సాహిత్య సృజన ,సాంఘిక సేవాకార్యక్రమాలు'విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడం,మాతృభాష పై మమకారం పెంపొందించడం మొ.వి

7.పనిచేస్తున్న ఊరు:కాంబదహాళ్

8.పనిచేస్తున్న మండలం:పెద్దకడబూర్

9.బాలరంజని కర్నూలు జిల్లా అధ్యక్షులు

10a)Gurajada foundation:కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు

10b)స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు

Overview

First Name
Somanna
Last Name
Gadwala
e mail
gadwalarichard589@gmail.com

Posts (302)

8, జూన్ 20269 min
బాల గేయాలు - మేమే పిల్లలం
పిల్లల మనసులను ఆకట్టుకునే సరళమైన పదాలతో, జీవిత విలువలను అందించే గద్వాల సోమన్న రచించిన ఈ బాలగేయాల సంకలనం విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. స్నేహం, క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఆత్మగౌరవం, మంచి సంస్కారాలు వంటి అంశాలను అందంగా పరిచయం చేస్తుంది.

59
0
4
21, మే 20261 min
కవి సోమన్న "వెన్న ముద్ద" పుస్తకావిష్కరణ
కవి గద్వాల సోమన్న రచించిన “వెన్నముద్ద” పుస్తకావిష్కరణ తిరుపతిలో ఘనంగా జరిగింది. ప్రముఖ సాహితీవేత్తలు, అతిథుల సమక్షంలో రచయితను సన్మానించారు.

13
0
2
13, మే 202612 min
బాల గేయాలు - త్యాగమూర్తి తల్లి
అమ్మ ఒడిలోని హాయిని… అమ్మ ప్రేమలోని చల్లదనాన్ని… బాల మనసులకు అర్థమయ్యేలా చెప్పిన అందమైన గేయం “త్యాగమూర్తి తల్లి”.

163
0
4
bottom of page