top of page

Profile

Join date: 13, జులై 2023

About

నా పేరు :సుమతి తాడూరి

నా భర్త పేరు నాగరాజు, పురోహితం చేస్తాడు.


నాకు చిన్నపటి నుండి కథలంటే ఇష్టం, ఎందుకంటే అందుకు కారణం మా అమ్మ, రోజు పడుకునేటప్పుడు కథలు చెప్పేది, అలా నాతో పాటే నాలోని ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది ,చందమామ, బేతల, విక్రమార్క కథల బుక్స్ చదివేదాన్ని, అలా నాలోను సొంతముగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది,9. వ తరగతిలోనే కథలు రాయటం మొదలపెట్టాను. కొన్ని కథలు, సీరియల్ రాశాను, కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేక నాకు ఎవ్వరి సఫోర్ట్ లేకపోవడం, వలన ప్రచురణ కాలేదు.


కానీ నా భర్త నాకు ఫోన్ కొనిచ్చాక, తపస్వి మనోహరములో ఆడియో కథలు రెండు రాశాను, నేను రచయిత్రి కావాలన్నదే నా జీవిత ఆశయం.

Log In to Connect With Members
View and follow other members, leave comments & more.
bottom of page