top of page
Penumaka Vasantha
Writer
writer
More actions
Profile
Join date: 27, నవం 2025
About
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Overview
First Name
Vasantha
Last Name
Penumaka
e mail
vasanthasreepenumaka@gmail.com
Posts (91)
4, అక్టో 2026 ∙ 4 min
పరుగో పరుగు
భర్తకు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతున్న తులసమ్మ, తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరుగు పందెంలో పాల్గొంటుంది. తన కష్టాన్ని, కన్నీళ్లను పక్కనపెట్టి పట్టుదలతో విజయం సాధించిన ఆమె కథ తల్లి ప్రేమకు, భార్య త్యాగానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
47
0
1
17, సెప్టెం 2026 ∙ 3 min
అందరూ గొప్పే..!
కొత్తగా వచ్చిన చెక్క బొమ్మలు తమ గొప్పతనాన్ని చెప్పుకుంటూ పాత టెడ్డి బేర్‌ను ఎగతాళి చేస్తాయి. కానీ సిపాయి బొమ్మ చెప్పిన మాటలు వాటికి గుణపాఠం నేర్పుతాయి. ప్రతి ఒక్కరి సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం తెలుస్తుందని చెప్పే చక్కని నీతి కథ ఇది.
1203
0
1
15, సెప్టెం 2026 ∙ 4 min
హరిత నారి
తులసమ్మకు చెట్లు కేవలం మొక్కలు కాదు, తన పిల్లలతో సమానమైన ఆత్మబంధువులు. పదేళ్ల కృషితో తన ఊరిని పచ్చగా మార్చిన ఆమెకు ప్రభుత్వం ‘హరిత నారి’ బిరుదును అందిస్తుంది. అమెరికా నుంచి వచ్చిన కొడుకు తల్లి గొప్పతనాన్ని తెలుసుకుని, ఆమె లక్ష మొక్కల సంకల్పానికి తోడుగా నిలవాలని నిర్ణయించుకుంటాడు.
34
0
1
bottom of page
