top of page
Original.png
Penumaka Vasantha

Penumaka Vasantha

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

 రచయిత్రి పరిచయం:


పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.

Overview

First Name
Vasantha
Last Name
Penumaka
e mail
vasanthasreepenumaka@gmail.com

Posts (96)

17, అక్టో 2026 ∙ 4 min
గుడ్డి ప్రేమ
కళ్లతో కాకుండా మనసుతో ప్రేమించడమే నిజమైన ప్రేమ అని చాటిచెప్పే కథ గుడ్డి ప్రేమ. చూపు తక్కువగా ఉన్న చిత్రకారుడు శశివర్మ ప్రతిభకు, మంచితనానికి ముగ్ధురాలైన సుచిత్ర తన జీవిత భాగస్వామిగా అతడిని ఎంచుకుంటుంది. బాహ్య సౌందర్యం కంటే మనసులోని అందమే గొప్పదని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

59
0
1
16, అక్టో 2026 ∙ 5 min
జీవం ఉన్నప్పుడే ప్రేమించు
విదేశాల్లో ఉద్యోగం, ఆస్తులపై ఆశతో తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేసిన సార్వభౌమరావుకు, కాలం గడిచాక వారి విలువ తెలుస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తల్లిదండ్రులు బతికున్నప్పుడే ప్రేమను పంచాలనే సందేశాన్ని అందించే హృదయాన్ని కదిలించే కథ ఇది.

73
0
1
15, అక్టో 2026 ∙ 5 min
అమ్మ మంచం
అమ్మ లేని మంచంపై పడుకున్న వసంతకు తల్లి జ్ఞాపకాలు నిద్రను దూరం చేస్తాయి. అమ్మతో మాట్లాడాలనే తపనలో ఆమెకు వచ్చిన కల ఎన్నో అనుబంధాలను గుర్తుచేస్తుంది. చివరికి మంచం కింద దొరికిన రహస్య సొరుగు, తల్లి ప్రేమకు మరో అర్థాన్ని చెబుతుంది.

4169
0
1
bottom of page