top of page
Kotha Viritha
Writer
writer
More actions
Profile
Join date: 30, మే 2026
About
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
250 కి పైగా శీర్షికలు,కథలు, 100 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.
Overview
First Name
Viritha
Last Name
Kotha
Posts (77)
4, అక్టో 2026 ∙ 2 min
అంటే… మరి!
మనసులో వంద మాటలు ఉంటాయి. కానీ బయటకు వచ్చేవి మాత్రం—
“పర్లేదు…”
“ఏం లేదు…”
“నీ ఇష్టం లే…”
ఎదుటివాళ్లు మనసు చదవాలని ఆశిస్తూ, చెప్పాల్సిన మాటను చెప్పకుండా మౌనంగా ఉంటే అపార్థాలు పెరగవచ్చు. కొన్నిసార్లు మనసులోది మనమే విప్పి చెప్పాలి.
704
0
3
2, అక్టో 2026 ∙ 2 min
ఏదో మన పిచ్చి కానీ!
మంచిగా ఉన్నా కామెంట్. చెడుగా ఉన్నా కామెంట్. నవ్వినా కామెంట్. మౌనంగా ఉన్నా కామెంట్.
అంటే మొత్తానికి—
మనం ఏం చేసినా కామెంట్‌కి కొరత ఉండదు!
అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తూ మనల్ని మనమే నిరాశపరచుకోవడం కంటే, మన కథ మనమే రాసుకుంటూ బ్రతకడం మంచిది.
199
0
2
2, అక్టో 2026 ∙ 4 min
మోనోపలి - ఆధిపత్యం కోసం పోరు - పార్ట్ 2
చిన్న బండిపై రొట్టెలు అమ్ముకుంటూ జీవించే గోపమ్మకు హరిశ్చంద్రరావు ఆధిపత్యం పెద్ద సవాలుగా మారుతుంది. సరుకు ఆపినా, వెలుగు లేకుండా చేసినా, అడ్డంకులు సృష్టించినా ఆమె వెనక్కి తగ్గదు. రైతులు అండగా నిలవడంతో రొట్టెల వ్యాపారం ఒక సామాజిక పోరాటంగా మారుతుంది.
675
0
2
bottom of page
