top of page
Vangeepuram Shashirekha
Writer
writer
More actions
Profile
Join date: 15, మార్చి 2026
About
నేను ఆదాయపన్ను శాఖలో ఇనస్పెక్టర్ గా పని చేసి విశ్రాంత జీవనం
గడుపుతున్నాను,నాకు తెలుగు భాష అంటె ఎంతో మక్కువ.టీచింగ్ అంటే కూడా చాలా
ఇష్టం.నా విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. మా మనవడు
ఆరుష్ వియాన్ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
Overview
First Name
Shashirekha
Last Name
Vangeepuram
e mail
sasirekhachilakamarri26@gmail.com
Posts (6)
28, జులై 2026 ∙ 2 min
అమ్మ చెప్పింది
అమ్మ చెప్పే ప్రతి మాట వెనుక ప్రేమ ఉంటుంది... ప్రతి హెచ్చరిక వెనుక మన భవిష్యత్తుపై శ్రద్ధ ఉంటుంది. తల్లి త్యాగం, కుటుంబ విలువలు, జీవిత సత్యాలను గుర్తు చేసే ఆలోచింపజేసే వ్యాసం.
77
0
2
16, జూన్ 2026 ∙ 3 min
షడ్రుచులు
అమెరికా ప్రయాణంలో యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న సుమతి, వివిధ జీవితాలను చూసి తన సమస్యలు ఎంత చిన్నవో గ్రహిస్తుంది. జీవితం షడ్రుచుల సమ్మేళనమని తెలియజేసే ఆలోచనాత్మక కథ.
62
0
3
13, జూన్ 2026 ∙ 2 min
అదీ అసలు సంగతి
మనకు కనిపించినదే నిజం అనుకోవడం ఎంత ప్రమాదకరమో చెప్పే సరదా చిన్నకథ ఇది. సెక్యూరిటీ గార్డ్ చెప్పిన ఒక మాటతో ఆశ్చర్యపోయిన వసుంధర, చివరికి ఆ అనుమానం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకుని నవ్వుకుంటుంది. అపార్థాలు ఎలా పుడతాయో చమత్కారంగా చూపించిన కథ.
75
0
3
bottom of page
