top of page
Sanjeeva Kumar Y
Writer
writer
More actions
Profile
Join date: 6, అక్టో 2026
About
నా పేరు వై. సంజీవ కుమార్. హైదరాబాద్‌లో చిన్న కన్సల్టెన్సీ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాను. సమాజానికి నా వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో స్కై ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను.
అలాగే సామాజిక కోణంలో ఉండే అనేక అంశాలపై వ్యాసాలు రాయడం నాకు అలవాటు. ఇప్పటివరకు ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాశాను. వాటిలో అనేక వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇటీవల మొదటిసారిగా తెలుగు కథల ప్రపంచాన్ని పరిశీలించే అవకాశం కలిగింది. కథల ద్వారా భావాలను, జీవితంలోని అనుభవాలను, సామాజిక అంశాలను మరింత ఆసక్తికరంగా చెప్పవచ్చని అనిపించింది.
Overview
First Name
Sanjeeva Kumar
Last Name
Y
email id
sky.skyfoundation@gmail.com
Posts (5)
6, నవం 2026 ∙ 5 min
ఆరోపణలు, ప్రత్యారోపణలు సమాజాన్ని కలుషితం చేస్తాయి
ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే ఆధారాలు, పరిష్కారాలు, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చు. రాజకీయాలు ప్రజలను విడదీయకుండా అభివృద్ధి వైపు నడిపించాలి.
15
0
4, నవం 2026 ∙ 3 min
దీపావళి అంటే వెలుగుల పండుగ… ప్రమాదాల పండుగ కాదు
దీపావళి వెలుగుల పండుగే కానీ ప్రమాదాలకు కారణం కాకూడదు. బాణసంచా వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ, పిల్లల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ బాధ్యతాయుతంగా దీపావళి జరుపుకోవాలని తెలియజేసే సామాజిక అవగాహన వ్యాసం.
26
0
18, అక్టో 2026 ∙ 5 min
తండ్రి ఆలోచన… ప్రగతికి పునాది…
తండ్రి మందలింపులను ఆంక్షలుగా భావించిన ఓ యువకుడు, ఉద్యోగ ఇంటర్వ్యూలో తనలోని బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటాడు. తన విజయానికి కారణం తండ్రి నేర్పిన చిన్న చిన్న జీవిత పాఠాలేనని తెలుసుకుని, తండ్రి ప్రేమలోని అసలైన అర్థాన్ని గ్రహిస్తాడు.
61
0
2
bottom of page
