top of page

చలం

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #TeluguKavithalu, #తెలుగుకవితలు, #Chalam, #చలం

ఈరోజు గుడిపాటి వేంకట చలం గారి జన్మదిన సందర్భంగా ఆయనని స్మరిస్తూ.. 2 పద్యాలు

Chalam - New Telugu Poem Written By - Vemparala Durgaprasad

Published In manatelugukathalu.com On 19/05/2025

చలం - తెలుగు కవిత

రచన: వెంపరాల దుర్గాప్రసాద్


స్త్రీల జీవితముల స్వేచ్ఛ కావలెనని

భావ ప్రకట నందు బలిమి చూపి

రచన లందు తాను రయముగ యశమంది

చలము గెలిచి నాడు జనుల మదిని.

🍀🍀🍀🍀🍀

ఆడ దంటె యామె అబలకా దనినాడు

కలికి బలిమి, తెలివి కాంచి నాడు

పరుల శాంతి కొరకు పాటు పడెదరని 

వారి యునికి కొరకు పాటు పడెను.


-వెంపరాల దుర్గాప్రసాద్




Comments


bottom of page