శృతి గీత
'Sruthi Geetha' New Telugu Poem
Written By Dr. M. Rama mohana Rao
రచన : Dr. M. రామ మోహన రావు
శృతి గీత
ఓం నమః శివాయ
నిశ్శబ్ద నీరవ నిశీధిలో
జాలువారిన జ్ఞాపకం
మారింది కాలమాI... మనిషా !!!
మనసు మూగది
మది నిండా శాంతి
మరమనుషులు
ఎందుకు? అందుకే!