top of page

భాషలు వేరైనా..

#ChandrakalaDeekonda, #చంద్రకళదీకొండ, #BhashaluVeraina, #భాషలువేరైనా, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

Bhashalu Veraina - New Telugu Poem Written By  - Chandrakala Deekonda

Published in manatelugukathalu.com on 13/08/2025 

భాషలు వేరైనా - తెలుగు కవిత

రచన: చంద్రకళ దీకొండ


ప్రకృతి సంబంధంగా మొదలాయె

చెట్లు,చేమలు,పక్షులు,

జంతువులు ప్రేరణాయె!


మనసులోని భావాలను

బహిర్గతపరచే సాధనం..

సైగల ద్వారా మొదట సాగె..

సరిక్రొత్త ప్రపంచ ఏర్పాటు

సాధ్యమాయె!


ఉత్సాహ ఉత్సుకతలు

భావోద్వేగ ప్రకంపనలు..

మాటల ఆవిర్భావానికి

కారణభూతమాయె!


భాషలు వేరైనా భావమొక్కటే...

మాటలు ఎన్నున్నా మాతృభాష ఒక్కటే!!


***

చంద్రకళ దీకొండ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: చంద్రకళ దీకొండ

పేరు:చంద్రకళ.దీకొండ,

స్కూల్ అసిస్టెంట్,

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

రెండు జాతీయ స్థాయి పొటీలలో ప్రథమ,ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను.పలు కవితా సంకలనాలలో 

నా కవితలు ప్రచురించబడ్డాయి.పలు ప్రముఖ అంతర్జాల మరియు వారపత్రికలలో నా కవితలు అనేకంప్రచురించబడినవి.

విహంగభూమిక* మానవి*మనోహరి*వంటి మహిళా ప్రత్యేక  పత్రికలలోనూ నా కవితలు ప్రచురించబడినవి. సున్నితం చంద్రికలు అను లఘుకవితా ప్రక్రియలో రచించబడిన 250 కవితల సంపుటి మరియు 100 కవితల సంపుటి సాహితీచంద్రికలుప్రచురించబడినవి.

తానా వారు అమృతోత్సవ్ సందర్భంగా నిర్వహించిన గేయ,కవితల పొటీలలో ఎంపిక కాబడి, కవి సమ్మేళనంలోపాల్గొని,

ప్రశంసాపత్రాలను అందుకున్నాను.*తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో మూడు సార్లు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒకసారి నమోదు అయ్యాను.*GATA* వారు సిరివెన్నెల గారి స్మృతిలో నిర్వహించిన కవితల పొటీలలో మూడవ బహుమతిగా 2000 రూపాయలను స్వీకరించాను.

コメント


bottom of page