Profile
About
పేరు:చంద్రకళ.దీకొండ,
స్కూల్ అసిస్టెంట్,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.
రెండు జాతీయ స్థాయి పొటీలలో ప్రథమ,ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను.పలు కవితా సంకలనాలలో
నా కవితలు ప్రచురించబడ్డాయి.పలు ప్రముఖ అంతర్జాల మరియు వారపత్రికలలో నా కవితలు అనేకంప్రచురించబడినవి.
విహంగభూమిక* మానవి*మనోహరి*వంటి మహిళా ప్రత్యేక పత్రికలలోనూ నా కవితలు ప్రచురించబడినవి. సున్నితం చంద్రికలు అను లఘుకవితా ప్రక్రియలో రచించబడిన 250 కవితల సంపుటి మరియు 100 కవితల సంపుటి సాహితీచంద్రికలుప్రచురించబడినవి.
తానా వారు అమృతోత్సవ్ సందర్భంగా నిర్వహించిన గేయ,కవితల పొటీలలో ఎంపిక కాబడి, కవి సమ్మేళనంలోపాల్గొని,
ప్రశంసాపత్రాలను అందుకున్నాను.*తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో మూడు సార్లు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒకసారి నమోదు అయ్యాను.*GATA* వారు సిరివెన్నెల గారి స్మృతిలో నిర్వహించిన కవితల పొటీలలో మూడవ బహుమతిగా 2000 రూపాయలను స్వీకరించాను.