top of page
Special Articles
Articles On Specific Issues To Creat Social Awareness


ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి!
మనకు వీలున్నప్పుడు కాదు… వారికి అవసరమైనప్పుడు సహాయం చేయాలి.
మునిగిపోయిన తర్వాత విసిరిన తాడు, అవకాశం కోల్పోయిన తర్వాత ఇచ్చిన సలహా, కన్నీళ్లు ఆగిపోయిన తర్వాత ఇచ్చిన ఓదార్పు—ఆలస్యంగా చేరిన సహాయం సమస్యను మార్చలేకపోవచ్చు.
సహాయం విలువ దాని పరిమాణంలో కాదు… అది చేరిన సమయంలో ఉంటుంది.

Kotha Viritha
1 hour ago2 min read


నోరు ఉంది కదా అని...!
మనిషికి చెవులు రెండు… నోరు ఒకటి.
కానీ మనం?
వినేది సగం…
మాట్లాడేది డబుల్…
అర్థం చేసుకునేది మాత్రం జీరో! 😄
ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనం. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మాత్రం Full Confidence!
మాట్లాడే ముందు ఐదు సెకన్లు ఆలోచిస్తే, మాట్లాడిన తర్వాత వచ్చే పెద్ద పశ్చాత్తాపాన్ని తప్పించుకోవచ్చు.

Kotha Viritha
2 days ago2 min read


గుర్రం జాషువాపై కవితా గానం
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన స్మృతి నీరాజనం సభలో గుర్రం జాషువా సాహిత్య ప్రస్థానం, సామాజిక చైతన్యం, సమానత్వ సందేశాన్ని ప్రతిబింబిస్తూ పోలయ్య కవి కూకట్లపల్లి చేసిన కవితా గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయనను సాహితీ ప్రముఖులు ఘనంగా సన్మానించారు.

Kukatlapalli Polayya
3 days ago1 min read


మహాలయ పక్షాలు పితృపక్షాల్లో పాటించవలసిన విధానాలు, నిబంధనలు
పూర్వీకులను స్మరించుకొని కృతజ్ఞతలు తెలియజేసే పవిత్ర కాలమే పితృపక్షం. ఈ రోజుల్లో ఘంటానాదం చేయవచ్చా? శ్రాద్ధం, తర్పణం సమయంలో పాటించాల్సిన నియమాలేమిటి? మహాలయ అమావాస్య విశిష్టతతో పాటు పితృపక్ష ఆచారాలు, సంప్రదాయాలపై వివరణాత్మక వ్యాసం.

Rayala Sreeramachandra Kumar
3 days ago5 min read


తికమక మకతిక!
మెదడు ఒకేసారి పది విషయాలు ఆలోచిస్తుంటే నాలుక వాటిని అప్పుడప్పుడు గజిబిజి చేస్తుంది.
అప్పుడు మనం చెప్పింది మనకే అర్థం కాకపోతే… ఎదుటివాళ్లకు అర్థం కాకపోవడంలో వింతేముంది! 😄
అందుకే ఎవరో తికమకగా మాట్లాడితే “ఏంటి నీ తెలుగు?” అనకుండా—
“నీ Mindలో ప్రస్తుతం ఎన్ని Tabs Open ఉన్నాయి?” అని అడిగి నవ్వేయండి!

Kotha Viritha
4 days ago2 min read


కృషితో నాస్తి దుర్భిక్షం
ఓటమి జీవితానికి ముగింపు కాదు... గెలుపు వైపు సాగే ప్రయాణంలో ఒక మలుపు మాత్రమే. పట్టుదల, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని చెప్పే స్ఫూర్తిదాయక కథనం ఇది.

Rayala Sreeramachandra Kumar
4 days ago5 min read
bottom of page
