top of page
Jokes
New Telugu Jokes


విజయదశమి 2026 కథల పోటీ ఫలితాలు
మనతెలుగుకథలు.కామ్ విజయదశమి 2026 కథల పోటీ ఫలితాలు ప్రకటిస్తోంది. సంయుక్త ప్రథమ బహుమతులు, విశిష్ట బహుమతి విజేతల వివరాలతో పాటు ఉగాది 2027 కథల పోటీల తాజా సమాచారం తెలుసుకోండి.
Mana Telugu Kathalu - Admin
13 hours ago6 min read


కార్టూన్స్ - 1
సమాజానికి అద్దం పట్టే తెలుగు కార్టూన్లు! హాస్యం, వ్యంగ్యం, ఆలోచనల సమ్మేళనంగా సామాజిక, రాజకీయ, సమకాలీన అంశాలపై ఆసక్తికరమైన కార్టూన్లను ఇక్కడ వీక్షించండి.

Boga Purushotham
4 days ago1 min read


జోక్స్ – నవంబర్ 2026
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న జోక్స్ పోటీ – 2026–27లో భాగంగా నవంబర్ నెలలో రచయితలు పంపిన చక్కటి తెలుగు జోక్స్‌ను ఈ పోస్టులో అందిస్తున్నాము. ప్రతి రచయిత పంపిన 10 జోక్స్‌ను ఒక సెట్‌గా ప్రచురిస్తున్నాము. చదవండి... నవ్వండి... మీకు నచ్చిన జోక్స్పై అభిప్రాయాలను తెలియజేయండి!

Joker
6 days ago13 min read


ఉగాది 2027 కథల పోటీలు
ఉగాది 2027 సందర్భంగా మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న తెలుగు కథల పోటీల్లో ఐదుగురికి ₹2,500 చొప్పున ప్రథమ బహుమతులు, పదిమందికి ₹500 చొప్పున విశిష్ట బహుమతులు. కథలు పంపడానికి చివరి తేదీ 25-03-2027. కొత్త రచయితలకు, అనుభవజ్ఞులైన రచయితలకు సమాన అవకాశాలు.
Mana Telugu Kathalu - Admin
Oct 316 min read


పునర్ముద్రణ కథల పోటీలు – 2026–27
మనతెలుగుకథలు.కామ్ పునర్ముద్రణ కథల పోటీలు 2026–27, పాత తెలుగు కథల పుస్తకాలు, కొత్త పాఠకులకు కథలను పరిచయం చేసే సాహిత్య కార్యక్రమం పాత కథలకు కొత్త వెలుగు... మంచి కథలకు మరోసారి గుర్తింపు! నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్ కథలు పాతబడవు... కథలకు వృద్ధాప్యం లేదు... మంచి కథలకు కాలదోషం పట్టదు! యుగాల క్రితం చెప్పిన కథలను కూడా మనం నేటికీ చదువుతున్నాం, వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే మంచి కథకు కాలంతో సంబంధం లేదు. అందులోని భావం, సందేశం, మానవీయ విలువలు తరతరాల పాఠకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.
Mana Telugu Kathalu - Admin
Oct 313 min read


జోక్స్ పోటీ – 2026–27
మనతెలుగుకథలు.కామ్ ఆధ్వర్యంలో తెలుగు జోక్స్ పోటీ 2026–27! ప్రతి నెలా ఒక విజేతకు ₹250, చివర్లో ₹1,000 ప్రత్యేక బహుమతి. ఐదు నెలల్లో మొత్తం ₹2,250 బహుమతులు. పది జోక్స్‌ను ఒక సెట్‌గా పంపి పోటీలో పాల్గొనండి.
Mana Telugu Kathalu - Admin
Oct 312 min read
bottom of page
