top of page
Reviews
Review On Books


రచ్చబండ చర్చలు - వ్యాస సంపుటి - పుస్తక సమీక్ష
వెంకట్ నాగం రచించిన “రచ్చబండ చర్చలు” సమాజం, సంస్కృతి, చరిత్ర, మానవ సంబంధాలు, భారతీయ–అమెరికన్ జీవన విధానాలను విభిన్న కోణాల్లో విశ్లేషించే వ్యాస సంపుటి. సామాజిక అంశాలపై రచయిత నిశిత పరిశీలన, సమతుల్యమైన దృక్పథం, మానవీయ విలువలను ప్రతిబింబించే ఈ గ్రంథ విశేషాలను డా. సురేంద్ర దారా తన పుస్తక సమీక్షలో ఆసక్తికరంగా వివరించారు.
Venkat Nagam
5 days ago3 min read


కలగూరగంప - వ్యాస సంపుటి - పుస్తక సమీక్ష
వెంకట్ నాగం రచించిన “కలగూరగంప” విభిన్న సామాజిక, చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక అంశాలను స్పృశించే వ్యాస సంపుటి. రచయిత నిశిత పరిశీలన, సమతుల్యమైన విశ్లేషణ, మానవీయ దృక్పథాన్ని ప్రతిబింబించే ఈ గ్రంథ విశేషాలను ప్రముఖ రచయిత డా. సురేంద్ర దారా తన సమీక్షలో ఆసక్తికరంగా వివరించారు.
Venkat Nagam
5 days ago3 min read


"బాల గేయ బ్రహ్మ" బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం
"బాల గేయ బ్రహ్మ" బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం

Gadwala Somanna
Sep 31 min read


జలచర విన్యాసం
శృంగవరపుకోటకు చెందిన ప్రముఖ రచయిత్రి, పద్య కవయిత్రి శ్రీమతి గుమ్మా నాగమంజరి రాసిన జలచర విన్యాసం పుస్తకం బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషుల మధ్య ఈరోజు(31-7-2026) ఆవిష్కరించడమైంది.

Nagamanjari Gumma
Aug 121 min read


కవి సోమన్న "శతమానం భవతి " - 100వ పుస్తకావిష్కరణ
జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడిగా సేవలందిస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 100వ పుస్తకం "శతమానం భవతి", 101వ పుస్తకం "చెంగల్వ పూదండ" హైదరాబాద్లో ఘనంగా ఆవిష్కరించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయనకు "బాల గేయ బ్రహ్మ" బిరుదుతో సత్కారం జరిగింది.

Gadwala Somanna
Jul 261 min read


కవి సోమన్న "చిరునవ్వు" పుస్తకావిష్కరణ
బహుగ్రంథకర్త గద్వాల సోమన్న రచించిన "చిరునవ్వు" పుస్తకం తిరుపతిలో ఘనంగా ఆవిష్కరించబడింది. ప్రముఖ అతిథులు, సాహితీవేత్తలు, పాత్రికేయుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.

Gadwala Somanna
Jun 161 min read
bottom of page
