top of page

సంక్రాంతి శుభాకాంక్షలు.


మనతెలుగుకథలు.కామ్ ను మీ స్వంత పత్రికలా అభిమానిస్తున్న ప్రియమైన పాఠకులకు,రచయితలకు

ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని ,మీరంతా సిరి సంపదలతో,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము .

మీ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి మరింత శ్రమిస్తామని సవినయంగా మనవి చేస్తున్నాము .

మా వెబ్ సైట్ ను మరింత మెరుగు పరచడానికి మీ సలహాలను ,సూచనలను admin@manatelugukathalu.comకి మెయిల్ చేయవలసిందిగా కోరుతున్నాము .


117 views0 comments

Comments


bottom of page