స్నేహమే జీవితం
- Upparakongati Rama Krishna
- Jan 5
- 1 min read
Updated: Jan 21
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #స్నేహమేజీవితం, #Snehamejeevitham

Snehame Jeevitham - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna
Published In manatelugukathalu.com On 05/01/2025
స్నేహమే జీవితం - తెలుగు కవిత
రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ
స్నేహం అంటే డబ్బు కాదు
స్నేహం అంటే అస్థి కాదు
ఒకరికి ఒకరని నమ్మడమే
స్నేహం అని నేను అంటున్నా
స్నేహం చేయనివాడు
స్నేహితుడు లేనివాడు
వాని జీవితం లో
కష్టాలే కష్టాలు
స్నేహమే జీవితం
స్నేహమే శాశ్వతం
స్నేహం కోసం పుట్టినా
ఈ జీవిత లో స్నేహం
అనే పదం లేకపోతె
ఇంక ఈ జీవితం వ్యర్థం
-- ఉప్పరకొంగటి రామకృష్ణ
Comments