'Swamy Vivekanandudu' New Telugu Poem
Written By N. Sai Prasanthi
రచన: N. సాయి ప్రశాంతి
జ్ఞాన సూర్యుడవు
ప్రేమ చంద్రుడవు
శక్తి క్షేత్రమే నీవు
ప్రచండ జ్ఞాన తేజము
ప్రశాంత ప్రేమ సంద్రము
అఖండమైన జ్యోతివే నీవు
వివేకము ఆనందము అయిన వివేకానంద నీవు
మా అందరి జీవితాలకి స్ఫూర్తివి నీవు
సప్త బుుషులలో బుుషివైన నీవు
ప్రపంచ జాగృతికై దిగి వచ్చినావు
వేదాంత సందేశం అందించినావు
నిద్రిస్తున్న జాతిని మేలుకొలిపావు
బలమె జీవనం అన్నావు
ఆ బలమును మాలో నింపావు
బలహీనత వదిలేయ్ అన్నావు
మా అందరి వెలుగై ఉన్నావు
మా ఆదర్శం మాలో ధైర్యం మా ఉత్సాహం నీవు
మా అందరి స్వప్నం జాతి జాగృతం నడిపించే బలం నీవు
శాంతి సారథి నీవు
విశ్వశాంతి దాతవు నీవు
యువతకు స్ఫూర్తివి నీవు
భారత యువతకు మూర్తివే నీవు
***
N. సాయి ప్రశాంతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం:
నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.
Comments