అత్యున్నత నోబెల్ పురస్కారాలు
- P. V. Padmavathi Madhu Nivrithi
- Apr 24
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AthyunnathaNobelPuraskaralu, #అత్యున్నతనోబెల్పురస్కారాలు, #TeluguChildrenArticles, #TeluguArticleOnGeneralKnowledge

అత్యున్నత నోబెల్ పురస్కారాలు పొందిన మహానుభావులు
Athyunnatha Nobel Puraskaralu - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 24/04/2025
అత్యున్నత విశ్వవిద్యాలయాలు - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
------- పరిచయం: --------
1)
ఎప్పుడు?
నోబెల్ బహుమతి ను స్థాపించింది సర్ అల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్ (ఐరోపా ఖండం) కు చెందిన శాస్త్రవేత్త. అతడి 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించ బడ్డాయి ఈ
2)
ఎందుకు - ఎవరికి ఇస్తారు?
ఆ సంవత్సరం "మానవజాతికి గొప్ప ప్రయోజనం కోసం" కృషి - పరిశోధన చేసినందుకు.. ఈ అత్యున్నత పురస్కారం.. నోబెల్ - కమిటీ చే ఎన్నుకోబడ్డ మనిషికి లేక బృందానికి ఇస్తారు (మహా అయితే ముగ్గురికీ).
----------------------
3)
ఎప్పుడు?
మొదటి నోబెల్ పురస్కారాలు ఇవ్వబడింది 10 డిసెంబర్ 1901 లో (కామన్ ఎరా: సి.ఇ / ఎ.డి లో).. 5 రకాలలో - విషయాలలో - విభాగాలలో.. ఇవ్వటం మొదలుపెట్టారు.
ఏ యే.. విభాగాలలో?
* (స్వీడన్ రాజధాని) స్టాక్హోమ్ లో, ప్రతి ఏడాది, డిసెంబర్ 10 న నాలుగు (4) విభాగాల / విషయాల పురస్కారాలు ప్రధానం చేస్తారు.
(I) ఫిజిక్స్: భౌతిక శాస్త్రము (పధార్థశక్తిని గూర్చిన అధ్యయనము)
..
ii) కెమిస్ట్రీ: రసాయన శాస్త్రం (మూలకాలుస సమ్మేళనాలకు సంబంధించిన శాస్త్రం)
..
iii) మెడిసిన్ - ఫిజియలజీ (జీవ. శాస్త్రం / వైద్య శాస్త్రం)
..
iv) లిటరేచర్ (సాహిత్యం).
-------------------------------
4)
* (నార్వే రాజధాని) ఓస్లో లో, ప్రతి ఏడాది, డిసెంబర్ 10 న ఒక్క (1) విషయం - రకం నోబెల్ పురస్కారం ప్రధానం చేస్తారు. అదే "శాంతి" పురస్కారం
5)
* 1969 నుండి ఆర్థిక శాస్త్రం (ఎకనమిక్స్) లో కూడా నోబెల్ పురస్కారం ఇవ్వటం మొదలు బెట్టారు. దీనిని (స్వీడన్ రాజధాని) స్టాక్హోమ్ లో డిసెంబర్ 10 న...
6)
ఎంత మంది పంచుకోవచ్చు నోబెల్ బహుమతి?
* ఒక్క నోబెల్ బహుమతి ను ఒక్కరూ లేక ఇద్దరూ లేక మహా అయితే
ముగ్గురు కి ఇస్తారు. (గమనిక:
7)
* ఇప్పటివరకు, (1901 నుండి 2024 వరకు).. 1,012 మంది వ్యక్తులు మరియు సంస్థలకు 627 సార్లు నోబెల్ బహుమతులు అందించారు.
(66 మంది మహిళలు, 946 పురుషులు, 31 సంస్థలు)
8)
* ప్రపంచ యుద్ధాల సమయం లో (1913-1918), (1939-45) లో ఎవ్వరికీ ఇవ్వలేదు
9)
*అత్యధిక వయస్సు లో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి : జాన్ బి
గుడ్ ఎనఫ్ - 2019 లో - రసాయన శాస్త్రం - కెమిస్ట్రీ లో (అప్పుడు, 97 సంవత్సరాలు అతడి వయస్సు)
*అతి పిన్న వయస్సు నోబెల్ గ్రహీత: యూసుఫ్ జాయి మలాలా (శాంతి పురస్కారం - 2014 లో.. (అప్పుడు ఆమె వయస్సు కేవలం 17 యేళ్లు)
----------------------------------
10)
అత్యధిక నోబెల్ బహుమతులు పొందిన మొదటి 5 దేశాలు..
I). యునైటెడ్ స్టేట్స్ ఆఫ్. అమెరికా: USA (400)
Ii) యునైటెడ్ కింగ్డమ్: యు.కె: UK (138)
Iii) జర్మనీ: 111
Iv) ఫ్రాన్స్: 76
V) స్వీడన్: 37 నోబెల్ బహుమతులు.
---------------------------
11)
అత్యధిక నోబెల్ బహుమతులు పొందిన మొదటి 5 విశ్వవిద్యాలయాలు:
I) హార్వర్డ్ (ఎం.ఎ: అమెరికా: USA): 161.. ii) కేంబ్రిడ్జ్: ఇంగ్లాండ్: యు.కె: UK (ఐరోపా): 125.. iii) కాలిఫోర్నియా: బర్కిలీ (అమెరికా: USA): 110.. యూనివర్సిటీ ఆఫ్ చికాగో (అమెరికా): 100.. V) ఎం. ఐ. టి.: ((ఎం.ఎ: అమెరికా): 97 నోబెల్ బహుమతులు.
--------------------------------
12)
భారత్ (ఆసియా ఖండం) కు వచ్చిన 9 నోబెల్ బహుమతులు:
I) 1913లో: రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యంలో).. తొలి ఆసియా వ్యక్తి
Ii) 1930: CV రామన్: (భౌతిక శాస్త్రం)
Iii) 1968: హర్ గోవింద్ ఖోరానా: (జీవ రసాయన శాస్త్రం)
Iv) 1979: మదర్ థెరిసా: (శాంతి).. (*తొలి భారతీయ మహిళ)
V) 1983: సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్భౌ (భౌతిక శాస్త్రం)
Vi) 1998: అమర్త్యసేన్: (ఆర్థిక శాస్త్రం)
Vii) 2009: వెంకట్రామన్ రామకృష్ణన్: (రసాయన శాస్త్రం)
Viii) 2014: కైలాష్ సత్యార్థి: (శాంతి)
Ix) 2019: అభిజిత్ బెనర్జీ: (ఆర్థిక శాస్త్రం)
--------------------------------
13)
------ రెండు నోబెల్ పురస్కారాలు అందుకున్న 5 వ్యక్తులు --------
మేరీ క్యూరీ (పోలాండ్ నుండి ఫ్రాన్స్ కు వలస):
I) భౌతిక శాస్త్రంలో (1903) మరియు ii) రసాయన శాస్త్రంలో (1911).
(* 2 వేరు వేరు విభాగాలలో).. (* తొలి మహిళ)
Ii) ఫ్రెడ్ సాంగర్ – రసాయన శాస్త్రం (1958 మరియు 1980)
Iii) లినస్ పాలింగ్ - రసాయన శాస్త్రం (1954) మరియు పీస్ (1962).. (* 2 వేరు వేరు విభాగాలలో)
Iv) జాన్ బార్డీన్ – భౌతికశాస్త్రం (1956 మరియు 1972)
V) కార్ల్ బారీ షార్ప్లెస్ - రసాయన శాస్త్రం (2001 మరియు 2022)
---------------------------------------------------------------
14)
నోబెల్ బహుమతి మూడు (3) సార్లు అందుకున్న ఏకైక సంస్థ:
అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (International Committee of the Red Cross).. (1917, 1944 మరియు 1963లలో: శాంతి నోబెల్)
---------------------------------------------------------------
15) నోబెల్ బహుమతి రెండు (2) సార్లు అందుకున్న సంస్థలు:
I) ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం
(UNHCR): 1954 మరియు 1981లో (శాంతి నోబెల్)
మరియు
Ii) అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ICRC):
(1917, 1944 మరియు 1963లలో: శాంతి నోబెల్)
-------------------------------
16)
అత్యధిక నోబెల్ పురస్కారాలు అందుకున్న కుటుంబం:
మేరీ క్యూరీ కుటుంబం: (*5 పురస్కారాలు:.. నలుగురు (4) వ్యక్తులు)
1) *మేరీ క్యూరీ (2 బహుమతులు): I) భౌతికశాస్త్రం (1903లో), ii) రసాయన శాస్త్రం (1911లో)
2) *ఆమె భర్త, పియరీ క్యూరీ, 1903 (భౌతికశాస్త్రం).. (మేరీ క్యూరీ తో సహా పంచుకున్నారు)
3) * ఆమె కూతురు: ఐరీన్ జోలియట్-క్యూరీ
మరియు
4( * ఆమె అల్లుడు (అంటే.. ఐరీన్ భర్త): ఫ్రెడెరిక్ జోలియట్-క్యూరీ: (1935 - రసాయన శాస్త్రంలో.. కలసి పంచుకున్నారు)
----- X X X -------- (వ్యాసం సమాప్తం) ----- X X X --
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
留言