top of page
Original.png
seetharamkumar mallavarapu

seetharamkumar mallavarapu

Admin

writer, honorary editor

More actions

Profile

Join date: 28, నవం 2025

About

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 50 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

Overview

First Name
seetharamkumar
Last Name
mallavarapu
e mail
kumar.kumarmsr@gmail.com
bottom of page