top of page


డాక్టర్ రావ్
'Doctor Rao' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు డాక్టర్ రావ్ తన చెంతకి రాగానే, నర్శి తన రెండు చేతుల్ని గమ్మున జోడించేశాడు. ఆ వెంబడే, "డాటర్ ఇదుంచండి" అన్నాడు ఒక కాగితం పొట్లాన్ని ఆయన చేతుల్లోకి తోస్తూ. డాక్టర్ రావ్ ఆశ్చర్యపోయారు. "వాట్ మాన్. ఏమిటిది" అని అడిగారు, తన చేతుల్లోని ఆ పొట్లాం వంక చూస్తూనే. "నాను బతకాలి డాటర్. నను బతికించండి డాటర్" అంటూ చెబుతున్నాడు నర్శి. డాక్టర్ రావ్ అవాక్కయ్యారు. "ఏం కాదు. భయపడకు" అని చెప్పారు. "లేదు డాటర్ లేదు. నా ఇల్లాల్ని

BVD Prasada Rao
Apr 28, 20213 min read
bottom of page
