top of page


ఉగాది 2027 కథల పోటీలు
ఉగాది 2027 సందర్భంగా మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న తెలుగు కథల పోటీల్లో ఐదుగురికి ₹2,500 చొప్పున ప్రథమ బహుమతులు, పదిమందికి ₹500 చొప్పున విశిష్ట బహుమతులు. కథలు పంపడానికి చివరి తేదీ 25-03-2027. కొత్త రచయితలకు, అనుభవజ్ఞులైన రచయితలకు సమాన అవకాశాలు.
Mana Telugu Kathalu - Admin
22 hours ago6 min read
bottom of page
